రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్: భువనగిరి పట్టనానికి చెందిన నీలం వెంకటేష్ (బిసి వెంకట్) కు తెలంగాణ బిసి యువజన ఉపాధ్యక్షులు గా నియమిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ క్రిష్ణయ్య గారు గురువారం బీసీ భవన్ లో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట చంటి ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి చరణ్ యాదవ్ మరియు బీసీ నాయకులు పాల్గొన్నారు.