రాయల్ పోస్ట్ న్యూస్ హైదరబాద్: పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బైక్ పై వెళ్తున్న కుటుంబ సభ్యులకు రోడ్డు పై కారు ఢీకొనడంతో వారికి గాయాలయ్యాయి..

“◆ తక్షణమే ప్రథమ చికిత్స చేసి హయత్ నగర్ అమ్మ హాస్పిటల్ మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించడం జరిగింది…