రాయల్ పోస్ట్ న్యూస్ నాచారం :నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీ లో ఒక ఇంట్లో అగ్నిప్రమాదం

ఇంట్లో నిల్వ ఉంచిన డీజిల్, కిరోసిన్ మరియు వైట్ టినర్
వైట్ టీనర్ ఇంటికి వేసే పెయింట్ లో వాడుతారు ఇది చాలా ప్రమాదకరమైన అని స్థానికులు చెప్తున్నారు పలుమార్లు ఇలాంటివి ప్రజలు నివసించే ప్రదేశంలో ఉంచు వద్దని చెప్పినా కూడా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.
అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి చుట్టుకున్నాడు
అనిల్ అనే వ్యక్తి మంటల్లో చిక్కుకున్నాడు మంటలు ఎక్కువ వ్యాపించడంతో గదిలో ఉన్న బాత్రూం లోకి వెళ్ళాడు
మంటలు ఎక్కువ వ్యాపించడంతో పొగవల్ల అనిల్ స్పృహ కోల్పోయాడు
అనిల్ ను స్థానికంగా ఉండే హాస్పిటల్ కు తరలించారు