రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి: భువనగిరి మండల ప్రజా పరిషత్ పరిది లోని రైతువేదిక లో మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద భువనగిరి, బీబీనగర్ మరియు బొమ్మలరామారం మండలాలకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ గారు, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డివిజినల్ పంచాయతీ అధికారిగారు,MPDO’s, MPO’s, EC, APO’s PS’s మరియు TA’s పాల్గొన్నారు.