రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి:ఎస్ ఎన్ బి పి ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ 9 నవంబర్ 2 నుండి 15 నవంబర్ వరకు మహారాష్టలోని పూణేలో నిర్వహించారు. యాదాద్రిభువనగిరి జిల్లాలోని మదర్ తేరేసాహాయ్ స్కూల్ కు చెందిన విద్యార్థులు యాదాద్రి భువనగిరి హాకీ అస్సోసియేషన్ వారి సహాయంతో ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఈ విధంగా మొదటిసారి నేషనల్ లెవల్ టోర్నమెంట్ కు భువనగిరి పట్టణ విద్యార్థులు పాల్గొనడం. భువనగిరి పట్టణ చరిత్రలోనే మొదటిసారి కావడం గర్వించదగ్గ విషయం.ఈ టోర్నమెంట్లో పాల్గున్న జట్టు ఆటకు
గాను Fair Play Award లభించింది.ఈ అవార్డు అందుకున్న Team ని యాదాద్రి భువనగిరి హాకీ అస్సోసియేషన్ సెక్రటరీ Owais quadri గారు మరియు Mother Teresa High School principal C. Suresh గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబంది P.Rajesh గారు మరియు PET.N. Ramesh గారు పాల్గొన్నారు.