రాయల్ పోస్ట్ న్యూస్ సంగారెడ్డి జిల్లా :
పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని లక్డారం గ్రామంలోని క్వారీల వద్ద తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం –

సమావేశంలో పాల్గొన్న
సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, పీసీబి అధికారి సురేష్, ఆయా శాఖల అధికారులు, గ్రామ ప్రజలు