అంగన్వాడీ కేంద్రానికి తనవంతు సహాయంగా నిలిచినా కుండే ఐలయ్య గారు

రాయల్ పోస్ట్ న్యూస్యాదాద్రి భువనగిరి: జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామములో అంగన్వాడీ కేంద్రానికి అదే గ్రామానికి చెందిన కుండే ఐలయ్య పిల్లలకి కుర్చీలు, బొమ్మలు, అట వస్తులువులు బాహుకరించారు ఈ కార్యక్రమంలోఎంపీపీ చీర శ్రీశాలం ,సర్పంచ్ కుండే పద్మ ,TRS గ్రామశాఖ అధ్యక్షుడు అరె శ్రీనివాస్ గౌడ్,పెద్దిరెడ్డి కృష్ణ రెడ్డి,మచ్చ సత్తయ్య,కొరటికంటి సిద్ధయ్య, అరే పోశెట్టి,టీఅర్ స్ యాత్ అధ్యక్షుడు కుండే శ్రీకాంత్,కుండే శ్రీశైలం, సిద్ధులు,చంద్రయ్య,బీరయ్య,రేగు సిద్ధులు,కంకల సిద్ధురాజు, కుండే విద్యాసాగర్ ,ఉదయ్, శంకర్,శ్రావణ్,రాజు, చీర కిరణ్, గజం సంతోష్,అసర్ల స్వామి,అరే బాల్ నర్సయ్య,అరే ప్రశాంత్ గౌడ్,మోటే నాగరాజు,మచ్చ సురేష్ , గిరిరాజు బాబు,రమేష్, ఉదయ్ ,మధు ,పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్,కరోబర్ బాలరాజు,అంగన్వాడీ టీచర్లు బొల్లాపల్లి సరిత, రజిత తదితరులు పాల్గొన్నారు