రాయల్ పోస్ట్ న్యూస్ శంషాబాద్ రంగారెడ్డి :సంజయ్ గారి పైన నిన్న టిఆర్ఎస్ పార్టీ వాళ్లు దాడినీ తీవ్రంగా కడిస్తున్నం దాడి చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోకుండా బీజేపీ నాయకులను పోలీస్ వారు ముందస్తు అరెస్టు చేయడం ఇది ప్రజాస్వామ్యమా లేక రాచరిక పలనాన కెసిఆర్ నీ ఆటవిక చర్యలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు నీకు త్వరలోనే తాగిన గుణ పాఠం జరుగబోతోంది కేంద్రం వడ్లను 60 లక్షల మెట్రిక్ టన్నులు కుంటం అంటే కెసిఆర్ ఇప్పటివరకు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడంపై రైతులను మోసం చేస్తున్నది మీరు కాదా వర్షానికి తడిచి ముద్ద అయిన మొత్తం దన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేదు అంటే రైతుల ఉసూరు తగిలి సర్వనాశనం అయిపోతారు ఈ కార్యక్రమంలో చెట్ల వెంకటేష్ వంశీ కృష్ణ శ్రీనివాస్ చారి దేవేందర్ అజయ్ పాల్గొన్నారు.