రాయల్ పోస్ట్ న్యూస్(నిజామాబాద్)

నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో పాలెం గణేష్ కు చెందిన 7 గొర్రెలు తెల్లవారుజామున 4గంట సమయంలో పిడుగుపాటుకు మృతి చెందాయి
పాలెం గణేష్ వృత్తిపరంగా గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు ఆ కుటుంబనికి తీరని నష్టం జరిగింది.
అధికారులు ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.