వరినాట్ల కు సిద్ధమవుతున్న రైతులు….

రాయల్ పోస్ట్ న్యూస్నిజామాబాద్ : జిల్లా లో ఇంతవరకు వడ్లు అమ్ముడు పోలేదు కానీ వచ్చే పంటకు పొలాలను తడిపి నాట్లు పోసి వచ్చే పంటకు సిద్ధం చేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలోని రైతులకు పండే పంట వరి అధిక సంఖ్యలో పంట దిగుబడి వస్తుంది. రైతులు వరి వేయటానికి ఎక్కువ మక్కువ చూపుతారు వారి వేస్తే వేసిన పంటకు కొద్దోగొప్పో లాభం చేకూరుతుందని రైతుల నమ్మకం వేరే పంట వేస్తే ఇక్కడ రైతులు నష్టపోతామని అంటున్నారు. రైతులకు లాభం లేని పంట వేయమని అంటున్నారు.