రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి; కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకొని శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు మరియు ప్రజలు&వార్డు కౌన్సిలర్లు ఉదయగిరి విజయ్ కుమార్ గారూ మరియు బొర్రా రాకేష్ గారు భక్తులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు””””’
ఆలయ కమిటీ సభ్యులు కందికొండ సహదేవ్ తంగేళ్లపల్లి శ్రీధర్ వలబోజు సతీష్ నువ్వుల నరసింహ శ్రీనివాస్ రెడ్డి ప్రసాద్ గారు పాల్గొన్నారు🙏