మట్టి శివలింగానికి అహోరాత్ర రుద్రాభిషేకం….

రాయల్ పోస్ట్ న్యూస్ నిజామాబాద్ :జిల్లాలోని బాల్కొండ గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో కార్తీక ఏకాదశి సోమవారం నాడు ఉదయం 6 గంటల నుండి మంగళవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలు మట్టి శివలింగానికి అహోరాత్ర రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది కావున భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని అహోరాత్రం రుద్రాభిషేకం వేద పండితులతో మంత్రోచ్ఛరణ హోమాలు జరిపి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.