రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :భువనగిరి పట్టణం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బోనగిరి పట్టణానికి చెందిన తాడూరి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తాడూరి బాలరాజు ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాడూరి సత్యనారాయణ తాడూరు అశోక్ చిన్న గారి బలరాం చిన్న చిన్న గారి నరసింహ తాడూరి మల్లేష్ కోలీచెల్లివి మల్లికార్జున్ రాళ్ళబండి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు