బాలల హక్కులు వారోత్సవాలు

రాయల్ పోస్ట్ న్యూస్నిజామాబాద్ :జిల్లా బాల్కొండ మండలంలోని Icds ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా Kgbv లోని విద్యార్థినులకు బాల్యవివాహాల వలన కలిగే నష్టాలు అనే అంశంపై చిత్రలేఖనం పోటీ నిర్వహించి, విజేతలు, V.గానియ ప్రథమ, D.మణిదుర్గ ద్వితీయ బహుమతులు అందజేసి, RBSK డాక్టర్ చేత బాలికలకు ఆరోగ్య పరీక్షలు, హిమోగ్లోబిన్ పరీక్ష చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో Icds సూపర్వైజర్ శ్రీదేవి, MEO B. రాజేశ్వర్, RBSK టీమ్, అంగన్వాడీ టీచర్లు, Kgbv స్టాఫ్ పాల్గన్నారు.