ధనాల కన్న నీళ్ల దానం గొప్పది: బాబురావు, డీఎస్పీ శంకర్ రాజు

రాయల్ పోస్ట్ న్యూస్ / జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా) : జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్ హనుమాన్ మందిరం సమాజంలో అన్ని దానల కన్న మంచి నీటీ దానం అన్నింటి కన్న మిన్న అని లయన్స్ క్లబ్ ఎల్.సి.ఐ.ఎఫ్ బాబురావు, జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజులు పేర్కోన్నారు. సోమవారం జహీరాబాద్ పట్టణం శాంతినగర్ కానిలో హనుమాన్ దేవలయ అవరణలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఎర్పటు చేసిన మినరల్ వాటర్ ప్లాన్ట్ ను వారు ముఖ్య అతిథులుగా పాల్గోని ప్రారంభించారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ ఎల్.సి.ఐ.ఎఫ్ మాట్లడుతూ… మనం ఎంత సంపాదించిన ప్రయోజనం ఉండదని,మనం సంపాదించిన దానిలో కోంత సమాజ సేవ కోసం వేచించాలని కోరారు. తము సమాజ సేవ కోసం లయన్స్ క్లబ్ ద్వార పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జహీరాబాద్ ప్రాంతంలో ఉచితంగా కుట్టు మీషన్లను అందజేసి మాహీళలకు ఉచితంగా కుట్టు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా శాంతినగర్, బాగారెడ్డి పల్లి కాలనిల ప్రజల సౌకర్యర్థం శాంతినగర్ హనుమాన్ ఆలయ కమిటీ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ ను నేలకోల్పి చౌక ధరలకే మంచి నీటీని అందిస్తున్నట్లు వివరించారు. తము సమాజ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తామన్నారు. జహీరాబాద్ డిఎస్పీ శంకర్ రాజు మాట్లడుతూ… తమకు తము సేవ చేసుకోని సంతోషించే దాని కంటే ఇతరులకు ఆదుకోవడంలో ఉన్న ఆనందం ఎనాలేనిదన్నారు. తము సంపాదించిన దానిలో కోంత బాగం సమాజ సేవ కోసం ఉపయోగించాలని సూచించారు. ప్రజల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ నేలకోల్పేందు కృషి చేసిన హనుమాన్ దేవలయ కమిటీ సభ్యులకు, లయన్స్ క్లబ్ వారికి అభినందించారు.రానున్న రోజులలో ఆలయ కమిటీ ఇలాంటి సేవ భావమైన సేవ కార్యక్రమాలను నిర్వహిస్తే తన వంతు సహయ సహకారలను అందిస్తానని పేర్కోన్నారు. ముందుగా హనుమాన్ దేవలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆనంతరం మీనరల్ వాటర్ ప్లాంట్ ను లయన్స్ క్లబ్ సభ్యులతో పాటు డీఎస్పీ శంకర్ రాజు ప్రారంభించారు. ఆనంతరం మున్సిపల్ కమీషనర్ సుభాష్ రావు దేష్ ముఖ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సధ్యరాణిలు సందర్శించి ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ హనుమాన్ దేవలయ కమిటీ అధ్యక్షులు గాద సతీష్ కుమార్, సభ్యులు మాదవరెడ్డి, మాజీ కౌన్సిలర్ రాములు నేత, అంజయ్య, సత్యనారాయణ రెడ్డి, జహీరాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్లు నాగరాజ్ పాటిల్, రాజేశ్వర్ రెడ్డి,శ్రీకాంత్ షెట్కర్, సోహేల్, సంతోష్ బలోడి, మాహేష్ రేకుల్గి, ప్రభు, శ్రీకాంత్ పాటిల్, తదితరులు పాల్గోన్నారు.