రాయల్ పోస్ట్ న్యూస్ మంచిర్యాల :

Ex. MLC శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి సేవా కార్యక్రమాలకు ముగ్ధులై, మన నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలోనే అది సాధ్యపడుతుందని నమ్మి ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీ 1వ వార్డు సుందరయ్య కాలనీ కి చెందిన CPI పార్టీ క్రియాశీల నాయకులు, కార్యకర్తలు దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.