VHPS మండల కమీటీ ఎన్నిక

అరుణ (రాయల్ పోస్ట్ ప్రతినిధి) ఆత్మకూర్(ఎం) భువనగిరి :వికలాంగుల హక్కుల సాధనకై
VHPS(వికలాంగుల హక్కుల పోరాట సమితి) వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో కొనసాగుతున్న VHPS మండల కమిటీ సమావేశం ఆత్మకూర్(యం) మండల కేంద్రంలో జరిగింది.
VHPS మండల పూర్తి స్థాయి కమిటీ ఎన్నుకోవడం జరిగింది.
అనంతరం
వికలాంగుల పెన్షన్ 6000 సాధనకై,
వికలాంగుల సంక్షేమశాఖ స్వతంత్ర కోసం
వికలాంగ సహాకార సంస్థ బలోపేతానికై
పెండింగ్ లో ఉన్న వికలాంగుల హక్కుల సాధనకై
VHPS వ్యవస్థాపకులు మరియు
MRPS అధినేత మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో నవంబర్ 26 న తలపెట్టిన చలో ఇందిరా పార్క్ ధర్నా ను ప్రతి వికలాంగుడు జయప్రదం చేయాలనే పిలుపుతో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది.

MRPS జిల్లా కో ఆర్డినేటర్ నల్ల చంద్ర స్వామి మాదిగ,
VHPS జిల్లా అధ్యక్షులు కొణిదెల నరేష్,
VHPS ఉద్యోగ విభాగపు రాష్ట్ర నాయకులు సోమన్న,
VHPS రాష్ట్ర నాయకులు బర్రె శంకర్, SK బషీర్ ,వీర స్వామి,VHPS జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిల్లపురం ఐలయ్య,జిల్లా ఉపాధ్యక్షులు లాలయ్య,ప్రచార కార్యదర్శి ధనుంజయ్య గౌడ్,మాజీ అధ్యక్షులు సిరిపురం శ్రీనివాస్ ల సమక్షంలో
మండల నూతన పూర్తి స్థాయి కమీటీ ఎన్నుకోవడం జరిగింది.

నూతన మండల VHPS అధ్యక్షునిగా
మజ్జిగ మల్లయ్య కురుమ,
గౌరవ అధ్యక్షులు గా బొబ్బల పద్మా రెడ్డి,అధికార ప్రతినిధి గా కట్టెకోల శ్రీను గౌడ్,ప్రధాన కార్యదర్శి గా MD హమీద్,కార్యదర్శి గా ముత్యాల మల్లేష్ గౌడ్,ఉపాధ్యక్షులుగా అశోక్ రెడ్డి, బాషబోయిన ఐలయ్య యాదవ్,ఆలేటి నర్సింహ్మ గౌడ్, పంజాల నర్సింహ, ముప్పిడి స్వామి,సహాయ కార్యదర్శులు గా బద్దం హరిబాబు,పుట్టల యాదగిరి మాదిగ,సంయుక్త కార్యదర్శులు గా దండు యాదగిరి ముదిరాజ్,
బైరోజు బ్రహ్మాచారి,పల్లెర్ల అంజయ్య మాదిగ,పెద్దాపురం రమేష్,ఏశాబోయిన నర్సింహా యాదవ్,కార్యవర్గ సభ్యులుగా మేడి పోషయ్య మాదిగ,
దండు సతీష్ ముదిరాజ్, గట్టు యాదగిరి మాదిగ,
బత్తిని యాదగిరి గౌడ్,బత్తిని అబ్బయ్య గౌడ్,శ్రీనివాసా చారి,
మండల మహిళా అధ్యక్షురాలిగా జానకి రజక,
ప్రధాన కార్యదర్శి గా సంగి జయమ్మ యాదవ్,
అధికార ప్రతినిధి గా మీరా,
మండల కమిటీ సభ్యులుగా చంద్రకళ,సరితా లు ఎన్నికయ్యారు.
జిల్లా కమిటీ సభ్యులుగా సిరిపురం శ్రీను మాదిగ,
మామిడి ఇంద్రా రెడ్డిలు ఎన్నికయ్యారు.