అరుణ రాయల్ పోస్ట్ ఆత్మకూర్ యాదాద్రి :భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండల కేంద్రానికి చెందిన హమాలి కార్మికుడు ఎలిమినేటి .మొగులయ్య (రజక) మృతిచెందడంతో వారి కుటుంబానికి మోత్కుర్ వ్యవసాయమార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం.దశరథ గౌడ్ గారు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎం మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బీసు.చందర్ గౌడ్ ఎంపీటీసీ యాస కవిత ఇంద్రా రెడ్డి ఆర్ బి ఎస్ జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపతి రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్, యాస ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోరే వెంకన్న రైతు సమన్వయ సమితి గ్రామ కో ఆర్డినేటర్ నాతి రాజు గౌడ్ టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బూడిద శేఖర్ గౌడ్ మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ పొన్నగాని జహంగీర్ గౌడ్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి అజీమోద్దీన్ సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్, కో కన్వీనర్ ఎండి అహ్మద్, టిఆర్ఎస్వి మండల జనరల్ సెక్రటరీ బూడిద సాయి గౌడ్ టిఆర్ఎస్వి గ్రామ అధ్యక్షులు గడ్డం సతీష్ గౌడ్ ,వెంకన్న, నరసింహ సత్యనారాయణ, ఎలెందర్, మురళి తదితరులు పాల్గొన్నారు