రాయల్ పోస్ట్ న్యూస్ బెల్లంపల్లి మంచిర్యాల్: పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని జవహరలాల్ నెహ్రు గారి 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బండి.ప్రభాకర్ గారు మాట్లాడుతూ వారు భారత దేశానికి చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ కౌన్సిలర్ MD. అప్జల్ గారు,మంచిర్యాల జిల్లా వైస్ ప్రెసిడెంట్ తొంగల.మల్లేష్ గారు,NSUI మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆదర్శవర్ధన్ గారు, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఎలుక.ఆకాష్ గారు,ఓబీసీ సెల్ జిల్లా కో ఆర్డినెటర్ బండి.లక్ష్మణ్ గారు,ఓబీసీ సెల్ జిల్లా వైస్ చైర్మన్ గాద్ధం.శ్రీనివాస్ గారు,అంజయ్య గారు,రాజు గారు,యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్,సాయి దేవా తదితరులు పాల్గొన్నారు.