స్వచ్చంధంగా క్రీడాకారుల శ్రమ ధానం

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో అధివారం జిల్లా అథ్లెటిక్స్ అసొయెషన్ ప్రధాన కార్యదర్శి కోనేటి గోపాల్ అధ్వర్యయంలొ క్రీడాకారులు స్వచ్చంధంగా శ్రమ దాన కార్యక్రమం నిర్వహించారు ఈసందర్బంగా 20 మంది క్రీడాకారులకు పెరిగిన చెట్ల ను తొలగించి చెత్త ను పూర్తి స్తాయీలొ తొలగించి రన్నింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసుకున్నారు ఈసందర్బంగా కొచ్ గోపాల్.మాట్లాడుతు క్రీడాకారులు క్రీడల తో పాటు తమ పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకొవాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారుడు ఎం డి యూసుఫ్ క్రీడాకారులు ఎ సాయికిరణ్, డి.మహేష్ ఇ పవణ్ కళ్యాణ్ ఎ మల్లిఖార్జున్ జె శివ ప్రసాద్ జి సునీల్ జె శ్ర వన్ కె తురాన్ ఆర్ సతీష్.డి నరేష్ వి ప్రితం.ఎం గణేష్ కె సందీప్ జె శివ చరణ్ వాకర్స్ మరికొండ మల్లేష్,. వళ్ళం శెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు