రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో బాల రక్షక్ వాహనాల పంపిణీ లో రగడ

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటం లేదని మంత్రి సత్యవతి రాథోడ్ ను నిలదీసిన టిఆర్ఎస్ శ్రేణులు

రాయల్ పోస్ట్ న్యూస్ జూబ్లిహల్స్ హైదరాబాద్: ఇది సరా సరి ముఖ్య మంత్రి కెసిఆర్ గారిని అవమానించడమే అని మరి ఈ తప్పిదం భారత్ పెట్రోలియం వారిదా లేకపోతే ఆర్గనైజషన్ తాపీదమా లేక కావాలని చేసిన పని ఆ అని గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏదయినా దీని మీద ఆరా తీయవలసిన తప్పు ను సరి దిద్దుకోవలసిన అవసరం ఆ శాఖ కు ఎంతయినా ఉంది