అరుణ ( రాయల్ పోస్ట్ ప్రతినిధి) ఆత్మకూర్ ఎం భువనగిరి :పిఎసిఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బిర్లా ఐలయ్య శేఖర్ రెడ్డి హాజరై లక్ష్మీ నరసింహ స్వామి ప్రసాదం అందజేసి శేఖర్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ, మండల పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి, సర్పంచ్ జన్నాయికోడే నగేష్, వైస్ చైర్మన్ గందమల్ల జహంగిర్ నాయకులు ముద్దసాని సిద్దులు, కట్టేకొల హనుమంతు, నాగం లక్ష్మ రెడ్డి,బత్తిని ఉప్పలయ్య,పోతగాని మల్లేష్,నోముల వెంకట్ రెడ్డి, ఎద్దు వెంకన్న,లోడి రాములు,దొంతర బోయిన భాస్కర్,దశరత రెడ్డి,నోముల యాదగిరి,కోరే మల్లేష్, వెంకటయ్య,నర్శింహ, శ్రీనివాస్,అనిల్, మహేష్,బాషా, నవీన్ తదితరులు పాల్గొన్నారు.