రాయల్ పోస్ట్ భువనగిరి : మండలం వడపర్తి గ్రామం లోని ఐకేపీ సెంటర్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు 6 గాలాల పాటు శ్రమించి పండించిన ధాన్యాన్ని ఐకెపి సెంటర్కు తీసుకువచ్చే తెచ్చి నెల రోజులు అవుతుంది ఐకెపి సెంటర్ ఓపెన్ చేయకపోవటం ధాన్యాన్ని కోల్పోవడం చాలా బాధాకరం టిఆర్ఎస్ బిజెపి రెండు పార్టీలు రైతుల పట్ల కపట నాటకాన్ని ఆడుతున్నారని ఆయన అన్నారు బిజెపి ఒక రోజు ధర్నా చేస్తే టిఆర్ఎస్ పార్టీ ఒక రోజు ధర్నా చేసి ఒకరికొకరు విమర్శించుకుంటూ ఉన్నారు కానీ రైతుల పట్టించుకోవడం లేదు ఇకనైనా టిఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరుపున ధర్నాలు చేస్తామని ఆయన డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బబ్లు, సత్తయ్య, వార్డ్ నెంబర్లు రైతులు పాల్గొన్నారు