పరిశుద్ద కార్మికులతో బోరు రిపేర్ చేయిస్తున్న కౌన్సిలర్
రాయల్ పోస్ట్ దిన పత్రిక ప్రతినిధి:వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో 8 వ వార్డ్ లో నండగుట్ట నీలగిరి థియేటర్ దగ్గర బోరు కాలిపోతే రిపిర్ చేయించి ప్రజలకు నీళ్ళు అందిస్తున్న కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఈ కార్యక్రమం లో కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయినసబితగోపాల్, సత్యనారాయణ, సుదర్శన్, కడారిపర్వతాలు, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.