హైదరాబాద్ :నీలోఫర్ ఆసుపత్రి లో వంద పడకల ICU వార్డును ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు… నిలోఫర్ త్వరలో 800 పడకలు 33 కోట్ల రూపాయలు

హైదరాబాద్ లో 4 మెడికల్ టవర్స్

133 కోట్ల రూపాయలతో కోవిడ్ 3rd వేవ్

ప్రతి వ్యవస్థలో మంచి చెడులు ఉంటాయి.

మీ బాధ్యత నిర్వహించండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.