అరుణ (రాయల్ పోస్ట్ )ప్రతినిధి ఆత్మకూర్: యాదాద్రి భువనగిరి: జిల్లా లో ని మోత్కూర్ మండలం ఒక గుర్తు తెలియని వ్యక్తి గంజాయిని తీసుకొని వెళ్తుండగా అతని మీద అనుమానం వచ్చి అతన్ని బండి ని చేక్ చేస్తే గంజాయి దొరికింది గంజాయిని పట్టుకున్న పోలీసులు అదుపులో నిందితుడు