ఆత్మకూరు యం తెరాస మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గా బూడిద శేఖర్ గౌడ్

అరుణ (రాయల్ పోస్ట్ )ప్రతినిధి ఆత్మకూర్ యం: ప్రభుత్వ విప్, ఆలేరు MLA శ్రీమతి
గొ0గిడి సునీత మహేందర్ రెడ్డి గారు మరియు టెస్కేబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆత్మకూరు (ఎం)TRS పార్టీ మండల అధ్యక్షులు బిసు చందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో యువజన నాయకుడు బూడిద శేఖర్ గౌడ్ గారిని మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా అవకాశం కల్పించిన Mla గారికి, డీసీసీబీ చైర్మన్ గారికి మండల నాయకులు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీ జనరల్ పంజల వెంకటేశ్ గౌడ్, మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్,రైతు బంధు సమితి మండల అధ్యక్షులు యాస ఇంద్రారెడ్డి, స్థానిక ఎంపీటీసీ యాస కవిత ,రైతు బంధు జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపాతి ,మండల మహిళ అధ్యక్షురాలు అరుణ, మైనార్టీ అధ్యక్షులు md అజీమ్, బీసీ సెల్ అధ్యక్షులు తవిటి వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు శ్రీను,నియోజకవర్గ మండల యూత్ నాయకులు నాతి మల్లికార్జున్, గ్రామ శాఖ అధ్యక్షులు కోరే వెంకన్న, ప్రధాన కార్యదర్శి అన0తరెడ్డి,మండల నాయకులు కోరే బీరప్ప, TRSv పట్టణ అధ్యక్షులు గడ్డం సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..