రాయల్ పోస్ట్ భువనగిరి: పట్టణ పరిధిలోని న్యూ డై మెన్షన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లో యాదాద్రి భువనగిరి హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హకీ టోర్నమెంట్ కిముఖ్య అతిథిగా శ్రీ దీపక్ తివారీ IAS గారు హాజరై , జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈకార్యక్రమంలో భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ,ట్రిపుల్ ఒలింపియన్, పద్మశ్రీ మరియు అర్జున అవార్డు గ్రహీత తెలంగాణ హాకీ సెక్రటరీ శ్రీ యన్.ముఖేష్ కుమార్ గారు , గారు,యాదాద్రి భువనగిరి జిల్లా హాకీ సమాఖ్య అధ్యక్షుడు శ్రీ బుయ్య కిరణ్ కుమార్ గౌడ్ గారు, DYSO ధనుంజనేయులు గారు,తెలంగాణ హాకీ వైస్ ప్రెసిడెంట్ కాశి గారు, ట్రెజర్ భాస్కర్ రెడ్డి గారు, సెక్రెటరీ లచ్చు, కరీం,వివిధ జిల్లాల సెక్రెటరీస్, మేనేజర్లు మరియు కోచ్ లు కలిసి పాల్గొన్నారు…