రాయల్ పోస్ట్ యాదాద్రి భువనగిరి : బొమ్మలరామారం మండలం మేడిపల్లి మరియు ఫక్కిర్ గూడెం గ్రామంలో ఈరోజు ఉదయం PACS చైర్మన్ బాల్ నరసింహ గారి అధ్యక్షతన వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడిపల్లి PACS డైరెక్టర్ మర్రి జయమ్మ ఆగం రెడ్డి, డైరెక్టర్ మధురెడ్డి శ్రీనివాస్ రెడ్డి మేడిపల్లి గ్రామ సర్పంచ్ గోవింద్ గౌడ్,ఫక్కిర్ గూడెం గ్రామ సర్పంచ్ మరియు సర్పంచుల మండల పోరం అధ్యక్షులు మెడ బోయిన గణేష్, ఎంపీటీసీ లత నరసింహ మండల రైతు విభాగం అధ్యక్షులు పైళ్ల లక్ష్మారెడ్డి, నాగినేనిపల్లి గ్రామ సర్పంచ్ బీరప్ప, ఉప సర్పంచ్ బొబ్బలి అంజిరెడ్డి జూపల్లి భరత్ మండల ప్రధాన కార్యదర్శి బుడమ వెంకటేష్, మేడిపల్లి గ్రామ శాఖ సిద్దెంకి శ్రీనివాస్, మోటే రమేష్ మరియు ఫకీర్ గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్ల భాస్కర్ మోటే రాములు హనుమంత్ రెడ్డి గ్రామ పెద్దలు యువకులు పాల్గొనడం జరిగింది