రాయల్ పోస్ట్ మలక్ పేట్ :పాతబస్తీ మలక్‌పేట్ నియోజకవర్గం లోని ఆజంపురా నుండి కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ హోమ్ మంత్రి కార్యాలయం నుంచి ర్యాలీ ఆజాం అలీ ఆధ్వర్యంలో తెరాస శ్రేణుల ర్యాలీ.