దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సింగిల్ విండో వైస్ చైర్మన్ఎగ్గిడి బాలయ్య:

రాయల్ పోస్ట్ (తెలుగు దిన పత్రిక )/ ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో పి ఎ సి ఎస్ ఆద్యర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎగ్గిడి బాలయ్య మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో మోటకొండూర్ గ్రామ సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత ,తాసిల్దార్ రాము ,ఏవో సుజాత, ఏ ఈ ఓ లు సంధ్య, శివాని , పి ఎ సి ఎస్ సి ఈ ఒ భద్రారెడ్డి ఎంపిటిసి పన్నాల అంజిరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు భూమండ్ల ఐలయ్య ,ఉపసర్పంచ్ రేగు శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, సింగిల్విండో డైరెక్టర్లు టిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.