రాయల్ పోస్ట్ ఖమ్మం : నియోజకవర్గ కేంద్రం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా టి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా.

◆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..

◆ ఎడ్లబండి పై ధర్నా చౌక్ కు వచ్చిన మంత్రి పువ్వాడ, ఎంపీ నామా, మాజీ ఎంపీ పొంగులేటి..

◆ పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్న రైతులు, పార్టీ శ్రేణులు…

◆ తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనాలి అంటూ వరి నారుతో నినాదాలు చేశారు..

◆ యాసంగి వరిని కొంటారా .. కొనరా.. అంటూ ధర్నాలో హోరెత్తిన నినాదాలు..