రాయల్ పోస్ట్ బెల్లంపల్లి -:
దేశ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చర్యలు, వడ్ల కొనుగోలు విషయంపై తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ మంత్రి మరియు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణం మార్కెట్ ఏరియాలోని కాంటా చౌరస్తా వద్ధ ఎంఎల్ఏ దుర్గం చిన్నయ్య* నేతృత్వంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రతినిధి వేణు గోపాల చారి పాల్గొన్నారు

కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై, యసంగిలో తెలంగాణాలో వడ్లు కొనమని చెప్పడాన్ని నిరసిస్తూ
రైతు సోదరులు,ప్రజలు ఎంపీపీ లు, జడ్పీటీసీ లు,AMC ఛైర్మెన్ లు, PACS ఛైర్మెన్ లు, డైరెక్టర్ లు,రైతు సమితి అధ్యక్షులు,సభ్యులు,సర్పంచ్ లు, వార్డు మెంబర్లు,ఉప సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మున్సిపల్ ఛైర్మెన్,కౌన్సిలర్ లు, మహిళా కమిటీ, నూతనంగా ఎంపిక చేయబడిన గ్రామ & పట్టణ అన్ని కమిటీలు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చి రైతు ధర్నాని విజయ వంతము చేశారు