రాయల్ పొస్ట్ హైదరాబాద్ :రాష్ర్టస్థాయీ సివిల్ సర్విసెస్ క్రీడా పోటీలు గురువారం హైదరాబాద్ లో నిర్వహించారు యాధాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెంధిన వ్యాయామ ఉపాద్యాయులు కోనేటి గోపాల్ 1500 మీ పరుగు పందెం లో రాష్తస్థాయీలొ మొదటి స్థానం సాధించారు