రాయల్ పోస్ట్ ప్రతినిధి:మెదక్ జిల్లా కొల్చారం మండల్ వరిగుంతం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం దగ్గర్లో రైతుల ఆందోళన వరి ధాన్యం తూకం వేసిన గోని సంచులు నాలుగు రోజుల నుంచి అలాగే మిగిలిపోయిన బస్తాలు లారీలు రాక కోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతుల బాధలు పట్టించుకోని ప్రభుత్వం దీనికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను గ్రామ ప్రజలు కోరుచున్నారు