రాయల్ పోస్ట్ భువనగిరి :భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు గౌరవ జెడ్పిటిసి బీబినాగర్ శ్రీ మతి గోలి ప్రణీత పింగల్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఐదవ స్థాయి (మహిళ శిశు సంక్షేమము) స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాస్ రావు , జెడ్పిటిసి గుండాల శ్రీ మతి కొలుకొండ లక్ష్మి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.