అరుణ రాయల్ పోస్ట్ఆత్మకూరు(యం):- మండలంలోని అసంపూర్తిగా నిలిచిపోయిన బూనదిగాని కాల్వ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసి పరివాహక ప్రాంత రైతులకు సాగు నీరు అందించాలి ప్రభుత్వ విప్&ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఇరిగేషన్ DE ప్రసాద్ గారు సానుకూలంగా స్పందించి అతి త్వరలో పనులు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తాను అని తెలపటం జరిగింది, ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు భాషబోయిన ఉప్పలయ్య యాదవ్,మండల రైతు బంధు కోర్దినేటర్ యాస ఇంద్రారెడ్డి, రైతు బంధు డైరెక్టర్ కోరే భిక్షపతి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్,మండల పార్టీ సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేష్,మామిడి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి శంకర్ మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి,పట్టణ తెరాస అధ్యక్షులు కోరే వెంకన్న,BC సెల్ మండల అధ్యక్షులు తవిటి వెంకటేశ్వర్లు, మైనార్టీ సెల్ అధ్యక్షులు MD అజిముద్దీన్,మండల పార్టీ ఉపాధ్యక్షులు గొట్టేటి శ్రీను,యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి నిమ్మనగోటి గణేష్, మాజీ యువజన అధ్యక్షులు బూడిద శేఖర్ గౌడ్,TRSV ఆలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు బెజ్జనబోయిన మహేష్, నాతి మల్లికార్జున్ గౌడ్,నాయకులు సామ నరేందర్ రెడ్డి,నాతి స్వామి,పాశం ప్రభాకర్ రెడ్డి,కోరే బీరయ్య,గట్టు అశోక్,సోలిపురం ఉపేందర్ రెడ్డి, కర్రె ఐలయ్య, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.