అరుణ రాయల్ పోస్ట్ ఆత్మకూర్: పల్లెర్ల గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్రెడ్డి మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా డి సి సి బి చైర్మన్ మహేందర్ రెడ్డి గారి సహకారంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకెపి సెంటర్ గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహా రెడ్డి గారు ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి మరియు ఉమ్మడి డి డి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పల్లెర్ల గ్రామంలో ప్రత్యేక దృష్టి తో సహకారం అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎంపిపి శ్రీశైలం గౌడ్ మండల అధికారులు ఎమ్మార్వో జ్యోతి ఎంపిడిఓ ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి ఐకెపి సెంటర్ ఏ పి ఎం పకీరయ్య ఏ ఈ ఓ సరిత మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ సంఘబంధం అధ్యక్షురాలు పుష్ప వి బి కె రామ లక్ష్మయ్య వార్డు సభ్యు లు లో డి వెంకన్న లోడి శ్రీహరి సోలిపురం నర్సింహా రెడ్డి మరియు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి మాజీ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ నిమ్మ రెడ్డి నరేందర్ రెడ్డి అఖిలపక్ష నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు