రాయల్ పోస్ట్ (షానూర్) ::మోటకొండూర్ మండల చెందిన
సూదగని శ్రీనివాస్ గౌడ్ కుమారుడు వివాహా మహోత్సవం ఆలేరులోని స్థానిక ఇమ్మడి నర్సింహ రెడ్డి ఫంక్షన్ హాల్ జరిగింది.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మోటకొండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లెంలా సంజీవ రెడ్డి వివాహా మహోత్సవానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూదగని నవిన్, ఉదయ్,సంతోష్ రెడ్డి,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.