అరుణ రాయల్ పోస్ట్ ఆత్మకూర్: గండేడ్ మండల కో ఆర్డినేటర్ రాములు గారు మరియు అభి హెల్ప్ లైన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అక్షర భారతి అక్షర వెలుగు ప్రాజెక్టు గ్రామం బస్సుర్ గొండ నందు ప్రారంభిచబడింది ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మల్లెపల్లి వనజ పంచాయతీ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ గ్రామ కో ఆర్డినేటర్ V.C.O. బండారి వెంకటయ్య వమోజన విద్యా కార్యక్రమాన్ని ప్రారం భించారు మరియు బహుజన నైన్ న్యూస్ బండారి వెంకటయ్య గండేడ్ మండల్ రిపోర్టర్