రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ.ఎలిమినేటి సందీప్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన నాలుగోవ స్థాయి (విద్య మరియు వైద్యం) స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న గౌరవ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాస్ రావు , గౌరవ ఆలేరు జెడ్పిటిసి శ్రీ నగేష్ గారు, గౌరవ జెడ్పిటిసి అడ్డగూడూరు శ్రీమతి జ్యోతి శ్రీరాములు , గౌరవ గుండాల కో-ఆప్షన్ సభ్యులు శ్రీ ఎండి ఖలీల్, మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.