రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: వడ పర్తి గ్రామంలో స్వచ్చ
వారోత్సవం లో భాగంగా ఈ రోజు ప్రాధమిక పాఠశాల లో సర్పంచ్ గారి అధ్వర్వంలో బాల సభ నిర్వహించడం జరిగింది
ఈ సభ లో పారిశుద్ధ్యం పై అవగాహన కల్పిస్తు తడి చెత్త పొడి చెత్తా గురించి చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పంచాయితి కార్యదర్శి స్కూల్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు