కొంపెల్లి అస్పిసియస్ కన్వెన్షన్ హల్ లో టీపిసిసి నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ శిక్షణా శిబిరానికి హాజరయిన యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి . ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేష్ , అచ్చయ్య గౌడ్ , మండల అధ్యక్షులు కోట పెద్ద స్వామీ , మల్లేష్ యాదవ్ , సత్తి రెడ్డి , శ్యామ్ గౌడ్ , పట్టణ అధ్యక్షులు బిసుకుంట్ల సత్యనారాయణ , రమేష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.