పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతుల ఐకేపీ కేంద్రాల క్షేత్ర స్థాయి పరిశీలన కొరకు ఏర్పరిచిన బృందాలు ఈరోజు కామారెడ్డి జిల్లా తడమడ్ల గ్రామం మరియు జంగంపల్లీ రైతు కొనుగోలు పరిశీలించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం అద్యక్షులు నాగరిగారి ప్రీతం

అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి గారు తెలంగాణ ప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అద్యక్షులు సంకేత అన్వేష్ రెడ్డి గారు, రాష్ట్ర ఫిషర్ మాన్ కాంగ్రెస్ అద్యక్షులు మెట్టు సాయి కుమార్ గారు మరియు కామారెడ్డి జిల్లా ఎస్సీ విభాగం అద్యక్షులు మద్దెల బాగయ్య గారు పాల్గొన్నారు.